ప్రజలను ఇబ్బంది పెడితే చర్యలు తప్పవు
NTR: ప్రజలను ఇబ్బంది పెడితే కఠిన చర్యలు తీసుకుంటామని సెంట్రల్ ఎసీపీ దామోదర్ తెలిపారు. ట్రాఫిక్ సిగ్నల్స్, వ్యాపార దుకాణాలు, శుభకార్యాలు వద్ద హిజ్రాలు అసభ్యంగా ప్రవర్తించి ఇబ్బంది పెడితే తమకు సమాచారం అందించాలని తెలిపారు. ప్రజలు నిస్సంకోచంగా 112 నెంబర్‌కు కాల్ చేసి సమాచారం అందించాలని తెలిపారు.