రూ.20తో రూ.2లక్షల ఇన్సూరెన్స్

రూ.20తో రూ.2లక్షల ఇన్సూరెన్స్

NLR: ఎస్బీఐకి రూ.20 ప్రీమియం చెల్లిస్తే రూ.2 లక్షల బీమా కల్పిస్తామని ఆ బ్యాంకు అమరావతి సర్కిల్ నెట్వర్క్ త్రీ జనరల్ మేనేజర్ అమరేంద్ర కుమార్ సుమన్ అన్నారు. నెల్లూరు పరిధిలోని అల్లిపురంలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో మంగళవారం జన సురక్ష పథకాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. ఆయన మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ జన్ ధన్ ఖాతాలను కలిగి ఉండేలా చర్యలు తీసుకోవాలని కోరారు.