ఉమ్మడి చిత్తూరు జిల్లా టాప్ న్యూస్ @9PM

✦ పూతలపట్టులో అన్నక్యాంటీన్ నిర్మాణానికి భూమిపూజ చేసిన MLA మురళీ
✦ వినాయక మండపాల ఏర్పాటుకు ఎలాంటి రుసుం చెల్లించాల్సిన అవసరం లేదు: SPమణికంఠ
✦ ఆలత్తూరులో నిధులు ఉన్నాయని రహస్య తవ్వకాలు..ఏడుగురు అరెస్టు
✦ డైరక్టర్ త్రివిక్రమ్‌కు వీడ్కోలు పలికిన జిల్లా జనసేన పార్టీ కార్యదర్శి చక్రధర్
✦ బాలాయపల్లి PHCలో ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్ కార్యక్రమం