'అమృత్ 2.0 పనులను త్వరితగతిన పూర్తి చేయాలి'

'అమృత్  2.0 పనులను త్వరితగతిన పూర్తి చేయాలి'

SRCL: అమృత్ 2.0 కింద చేపట్టిన పనులను త్వరితగతిన పూర్తి చేయాలని మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ సెక్రటరీ శ్రీదేవి ఆదేశించారు. రాష్ట్రంలోని అన్ని అర్బన్ లోకల్ బాడిల్లో పనుల పురోగతిపై జిల్లాల అదనపు కలెక్టర్, మున్సిపల్ కమిషనర్లుతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స‌లో సిరిసిల్ల నుంచి జిల్లా కలెక్టర్ గారిమ అగర్వాల్ పాల్గొన్నారు.