'కార్యకర్తలకు నాయకులు ఎల్లప్పుడూ ప్రాముఖ్యత ఇవ్వాలి'

'కార్యకర్తలకు నాయకులు ఎల్లప్పుడూ ప్రాముఖ్యత ఇవ్వాలి'

BDK: భద్రాచలం స్థానిక సంస్థల సర్పంచ్, వార్డు సభ్యుల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులను గెలిపించిన ప్రజలకు తెలంగాణ రాష్ట్ర అటవీ అభివృద్ధి కార్పొరేషన్ ఛైర్మన్ పొదెం వీరయ్య ఇవాళ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. పార్టీ కోసం అహర్నిశలు శ్రమిస్తున్న కార్యకర్తలకు, నాయకులు ఎల్లప్పుడూ అత్యధిక ప్రాముఖ్యత ఇవ్వాలని తెలిపారు.