కిలిమంజారోను అధిరోహించిన ఐదేళ్ల బాలుడు

కిలిమంజారోను అధిరోహించిన ఐదేళ్ల బాలుడు

తమిళనాడుకు చెందిన ఐదేళ్ల బాలుడు అరుదైన రికార్టు సృష్టించాడు. విరుదునగర్ జిల్లా పుదుపట్టికి చెందిన శివవిష్టు ఆఫ్రికాలోని కిలిమంజరో పర్వతాన్ని ఆధిరోహించాడు. అతనితోపాటు ఏడేళ్ల పారి, పదేళ్ల ఇన్బా, పన్నెండేళ్ల చక్రవర్తి తదితర చిన్నారులు వారి తండ్రులు, శిక్షకులతో కలిసి శిఖరానికి చేరుకున్నారు. వీరంతా శిఖరాన్ని చేరిన తర్వాత చిన్నమురుగన్ విగ్రహాన్ని అక్కడ ఉంచారు.