అమెరికా, ఇజ్రాయెల్ ఎయిర్ బేస్‌లపై దాడి
బహ్రెయిన్‌లోని అమెరికా ఎయిర్ బేస్‌ను ధ్వంసం చేసినట్లు ఇరాన్ ప్రకటించింది. షేక్ ఇసా ప్రాంతంపై 20 డ్రోన్లు, 3 క్షిపణులతో దాడి చేసినట్లు చెప్పింది. ఎయిర్ బేస్‌లోని కమాండ్ సెంటర్, హెడ్ క్వార్టర్స్‌ను టార్గెట్ చేసినట్లు తెలిపింది. మరోవైపు ఇజ్రాయెల్‌లోని రమాత్ డేవిడ్ ఎయిర్ బేస్‌పై దాడి చేసినట్లు హెజ్‌బొల్లా వెల్లడించింది.