శ్రీకాకుళం జిల్లా టాప్ న్యూస్ @12PM
✦ జిల్లా వ్యాప్తంగా ఘనంగా జ్యోతీరావు పూలే 199వ జయంతి వేడుకలు
✦ ప్రజలకు స్వచ్ఛమైన త్రాగునీరు అందించడమే ప్రభుత్వ లక్ష్య: ఎమ్మెల్యే రవికుమార్
✦ నందిగాం జాతీయ రహదారిపై గుర్తు తెలియని వాహనం ఢీకొని కానిస్టేబుల్ మృతి
✦ కుశాల పురంలో పోర్కు లిఫ్ట్ ఢీకొట్టడంతో కార్మికుడు మృతి