VIDEO: 'జీరో యాక్సిడెంట్ జోన్‌గా ఏపీని తీర్చిదిద్దుతాం'
TPT: జీరో యాక్సిడెంట్ జోన్‌గా రాష్ట్రాన్ని తీర్చిదిద్దుతామని రవాణాశాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు. ఫిట్మెంట్ లేని బస్సులను సీజ్ చేస్తున్నామని, ప్రతి విషయంలో చొరవ చూపి కఠినంగా వ్యవహరిస్తామన్నారు. మానవ తప్పిదాలు లేకుండా చూసుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. దూర ప్రాంతాలకు ప్రయాణించే బస్సులకు కొత్త నిబంధనలు, అలారం సిస్టం ఏర్పాటు చేస్తామని తెలిపారు.