ఫలించిన మంత్రి బీసీ కృషి

ఫలించిన మంత్రి బీసీ కృషి

NDL: మంత్రి జనార్దన్ రెడ్డి కృషి ఫలించింది. నియోజకవర్గ ప్రజల ఆంకాక్ష నెరవేరింది. బనగానపల్లెను రెవెన్యూ డివిజన్ చేయాలని మంత్రి పలుసార్లు CM దృష్టికి తీసుకెళ్లిన విషయం తెలిసిందే. నియోజకరమ్గ ముఖ్యంగా సంజామల, కోవెలకుంట్ల, అవుకు మండలాల ప్రజలు నిరసన తెలిపారు. పనుల నిమిత్తం డోన్ వెళ్లాలంటే దూరంతోపాటు చాలాబస్సులు మారాల్సి వస్తుందని వాపోతున్నారు.