VIDEO: కావలిలో పర్యటించిన కలెక్టర్

VIDEO: కావలిలో పర్యటించిన కలెక్టర్

NLR: జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా మంగళవారం కావలిలో పర్యటించారు. తుఫాను ప్రభావంతో కురుస్తున్న వర్షాలకు గాను కావలిలో ఉన్న పలు చెరువులను ఆర్డీవో వంశీకృష్ణతో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చెరువుల్లోకి వరద నీరు ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉన్నాయని, ఇరిగేషన్ అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.