ఉమ్మడి విశాఖ జిల్లా టాప్ న్యూస్ @12PM

ఉమ్మడి విశాఖ జిల్లా టాప్ న్యూస్ @12PM

➦ భారీ విపత్తును సమర్థవంతంగా ఎదుర్కొన్నాం: ఎంపీ సీఎం రమేష్
➦ చీమలపల్లిలో బెట్టింగ్ యాప్ నిర్వహిస్తున్న ఇద్దరు అరెస్ట్
➦ తునిపొలంలోని గెడ్డలో గల్లంతైన బాలిక ధనుశ్రీ మృతదేహం లభ్యం
➦ ASR జిల్లా అదనపు ఎస్పీగా పంకజ్ కుమార్ మీనా బాధ్యతలు స్వీకరణ
➦ మొంథా తుఫాన్.. AKPలో 1,500 హెక్టార్లలో నష్టపోయిన వరి పంట