బిక్కనూర్ PHC లో అమ్మ ఒడి కార్యక్రమం

KMR: బిక్కనూర్ మండల కేంద్రంలోని స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో శుక్రవారం అమ్మ ఒడి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇందులో భాగంగా గర్భిణీలకు మండల వైద్యాధికారి హేమీమా వైద్య పరీక్షలు నిర్వహించారు. పుట్టబోయే తల్లి బిడ్డ క్షేమంగా ఉండాలంటే బలమైన పౌష్టికాహారాన్ని తీసుకోవాలని వారికి వివరించారు. అవసరం ఉన్నవారికి మందులు పంపిణీ చేశారు.