ఇండిగో ఎఫెక్ట్.. ఆగిపోయిన టాలీవుడ్ షూటింగ్‌లు!
ఎయిర్‌లైన్ సంస్థ ఇండిగో విమానాల రద్దు ప్రభావం భారతీయ సినీపరిశ్రమపై పడినట్లు తెలుస్తోంది. టాలీవుడ్‌తో సహా పలు సినీ పరిశ్రమల నుంచి నటులు షూటింగ్స్ కోసం ఇతర నగరాలకు వెళ్లాల్సి ఉండగా.. విమానాల రద్దు కారణంగా ఆగిపోయారని సమాచారం. దీంతో ఆయా సినిమాల షూటింగ్స్ మధ్యలోనే నిలిచిపోయినట్లు టాక్ వినిపిస్తోంది.