'SMలో రెచ్చగొట్టే పోస్టులు పెడితే కఠిన చర్యలు'

'SMలో రెచ్చగొట్టే పోస్టులు పెడితే కఠిన చర్యలు'

KMM: వైరాలోని SM ద్వారా సామాజిక మాధ్యమాల్లో రెచ్చగొట్టే పోస్టులు పెడితే కఠిన చర్యలు తప్పవని SI పుష్పాల రామారావు ఓ ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలా ఏవైనా పోస్టులు, వీడియోలు షేర్ చేసినట్లైతే చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. వాట్సాప్, ట్విట్టర్, వంటి సామాజిక మాధ్యమాల్లో ఇతరులకు హాని కలిగించవద్దన్నారు.