ఫ్రీ మెట్రిక్ ఉపకార వేతనాల కోసం దరఖాస్తులు

ఫ్రీ మెట్రిక్ ఉపకార వేతనాల కోసం దరఖాస్తులు

KMR: జిల్లా షెడ్యూల్డు కులాల అభివృద్ధి శాఖ 2025 - 26 విద్యా సంవత్సరానికి ప్రీ మెట్రిక్ ఉపకార వేతనాల కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు జిల్లా అధికారి వెంకటేష్ శుక్రవారం తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లో 5వ తరగతి నుంచి 10 వరకు, అలాగే ప్రైవేట్ పాఠశాలల్లో 9,10వ తరగతుల్లో చదువుతున్న SC విద్యార్థులు ఈ ఉపకార వేతనాలకు అర్హులన్నారు.