VIDEO: మండే ఎండలో గ్యాస్ కోసం నిరీక్షణ..!

VIDEO: మండే ఎండలో గ్యాస్ కోసం నిరీక్షణ..!

GDWL: గ్యాస్ సరఫరాలో ఏర్పడిన అంతరాయంతో గ్యాస్ ఏజెన్సీల ముందు ధరూర్ మండల కేంద్రంలో వినియోగదారులు బుధవారం కిలోమీటర్ల మేర క్యూ కట్టారు. ఎండ తీవ్రత పెరుగుతున్నా, సిలిండర్ కోసం మహిళలు, వృద్ధులు ఇబ్బందులు పడుతూ నిరీక్షించారు. బుకింగ్ చేసుకున్న ప్రతి ఒక్కరికీ గ్యాస్ అందేలా చూడాలని, అధికారుల పర్యవేక్షణ పెంచి ఈ గ్యాస్ కష్టాలను తీర్చాలని ప్రజలు అధికారులను డిమాండ్ చేస్తున్నారు.