మంత్రికి కృతజ్ఞతలు తెలిపిన వైస్ ఛైర్మన్

NLR: ఆత్మకూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ ఛైర్మన్‌గా గొట్టిగుండాల బుజ్జిరెడ్డి నియమితులయ్యారు. ఈ సందర్భంగా ఆయన మంగళవారం విజయవాడలోని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి నివాసానికి వెళ్లి కృతజ్ఞతలు తెలిపారు. మంత్రి ఆశీస్సులతోనే ఈ పదవి లభించిందని, ప్రభుత్వ అధికారిక ఉత్తర్వులు వెలువడ్డాయని బుజ్జిరెడ్డి పేర్కొన్నారు.