VIDEO: 'కాంగ్రెస్ పార్టీకి ఓటమి భయం పట్టుకుంది'
MDCL: జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో ఓటమి భయంతో కాంగ్రెస్ ప్రభుత్వం HYDలో పోలీసులు ఇళ్లలో దాడులు చేపడుతోందని BRS నేత డా.క్రిశాంక్ అన్నారు. కూకట్‌పల్లిలో బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ తక్కల్లపల్లి రవీందర్ నివాసంలో కూడా పోలీసులు చెక్ చేసినా ఎలాంటి నగదు, అనుమానాస్పద వస్తువులు దొరకలేదని తెలిపారు.