VIDEO: పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి: ఎంపీడీవో

KDP: గ్రామంలోని పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని ఎంపీడీవో ఫణి రాజకుమారి పేర్కొన్నారు. మండలంలోని మాధవరం-1 పంచాయతీలో గురువారం నిర్వహించిన స్పెషల్ డ్రై ప్రోగ్రాంలో MPDO పాల్గొన్నారు. ఎంపీడీవో మాట్లాడుతూ.. గ్రామంలోని పరిసరాలు పరిశుభ్రంగా ఉన్నప్పుడే ఆరోగ్యంగా ఉంటామన్నారు. గ్రామాల్లో చెత్తాచెదారాన్ని ఎప్పటికప్పుడు తొలగించాలని హరిత రాయబారులకు ఆమె తెలిపారు.