చైన్ స్నాచింగ్‌కు పాల్పడిన ఇద్దరు వ్యక్తులు అరెస్ట్

NRML: చైన్ స్నాచింగ్‌కు పాల్పడిన ఇద్దరు నిందితులను అరెస్టు చేసిన ఘటన నిర్మల్ పట్టణంలో మంగళవారం చోటుచేసుకుంది. ఏఎస్పి వివరాల మేరకు ఏప్రిల్ 30 న ఇద్దరు దంపతులు వెంగ్వాపేట్ వెళ్తున్న క్రమంలో వారి వద్ద ఇద్దరు వ్యక్తులు చైన్ స్నాచింగ్ పాల్పడగా మంగళవారం మంజులాపూర్ అంబేద్కర్ చౌరస్తా వద్ద ఇద్దరు నిందితులను పట్టుకొని అరెస్టు చేశామని తెలిపారు