బీసీ పోరాటాల ఫలితమే 42% రిజర్వేషన్లు: ధనుంజయ నాయుడు

బీసీ పోరాటాల ఫలితమే 42% రిజర్వేషన్లు: ధనుంజయ నాయుడు

SRPT: స్థానిక సంస్థల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు బీసీ హక్కుల సాధన సమితి పోరాటాల ఫలితమని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ధూళిపాళ ధనుంజయ నాయుడు తెలిపారు. హుజూర్నగర్‌లో జరిగిన సమావేశంలో మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీని నెరవేర్చినందుకు సీఎం రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు.