నగరంలో భూగర్భ విద్యుత్ లైన్లు

నగరంలో భూగర్భ విద్యుత్ లైన్లు

HYD: హైదరాబాద్‌ను విశ్వనగరంగా మార్చే క్రమంలో వేలాడే విద్యుత్ తీగలను తొలగించి, వాటి స్థానంలో భూగర్భ విద్యుత్ లైన్లను ఏర్పాటు చేయాలని దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ నిర్ణయించింది. ఈ ప్రాజెక్టుకు దాదాపు రూ.15 వేల కోట్లు అవసరం అవుతాయని అంచనా వేశారు. ఈదురు గాలుల వల్ల విద్యుత్ తీగలు తెగిపడడం, ప్రమాదాలు జరగకుండా ఈ నిర్ణయం తీసుకున్నారు.