VIDEO: మహిళలకు సముచిత స్థానం ఇస్తున్న కూటమి ప్రభుత్వం
కోనసీమ: మహిళలకు కూటమి ప్రభుత్వం సమచిత స్థానం కల్పిస్తుందని పి. గన్నవరం నియోజకవర్గ టీడీపీ కో కన్వీనర్ దాసరి వీర వెంకట సత్యనారాయణ, మండల తెదేపా అధ్యక్షురాలు ప్రత్తిపాటి ఉమామహేశ్వరి అన్నారు. పి. గన్నవరంలోని టీడీపీ కార్యాలయం వద్ద ఆమె కూటమికి చెందిన మహిళా నాయకురాళ్లను సత్కరించి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, తదితరులు పాల్గొన్నారు.