రేషన్ కమీషన్ విడుదల చేయాలని వినతిపత్రం

రేషన్ కమీషన్ విడుదల చేయాలని వినతిపత్రం

MDK: రామాయంపేట మండలంలోని రేషన్ డీలర్ సోమవారం తహసీల్దార్ రజిని కుమార్‌కి వినతిపత్రం సమర్పించారు. గత ఐదు నెలలుగా ప్రభుత్వం తమకు రావలసిన రేషన్ కమీషన్ నిధులు విడుదల చేయడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే స్పందించి తమకు 5 నెలలుగా రావాల్సిన పెండింగ్ కమీషన్ నిధులు విడుదల చేయాలని డిమాండ్ చేశారు.