గవర్నమెంట్ పాఠశాలలో గార్మెంట్ ట్రైనింగ్..!

మేడ్చల్: ఉప్పల్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులకు 2022 నుంచి గార్మెంట్ మేకింగ్ వంటి వాటిపై నైపుణ్య శిక్షణ అందిస్తున్నారు. కుట్టు మిషన్‌పై సైతం శిక్షణ అందిస్తున్నారు. పిల్లలకు 11 కంప్యూటర్లు 11 కుట్టు మిషన్లను అందుబాటులోకి తెచ్చి విద్యార్థి స్థాయిలోనే వృత్తిపరమైన నైపుణ్యాలు పెంపొందించేలా తయారు చేస్తున్నారు.