కర్నూలు జిల్లా టాప్ న్యూస్ @9PM
★ హాలహర్వి దేవర మహోత్సవాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే బుసినే విరూపాక్షి
★ ఆస్పరిలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీ చేసిన స్పెషల్ ఆఫీసర్ చిరంజీవి
★ ఎమ్మిగనూరులో సీసీఐ పత్తి కొనుగోళ్ల కేంద్రాన్ని పరిశీలించిన కలెక్టర్ సిరి
★ ఎమ్మిగనూరులో మహాయాగ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే జయనాగేశ్వర్ రెడ్డి