VIDEO: 'తమను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి'
మహబూబాబాద్‌లో డిపో వద్ద ఆర్టీసీ కార్మికులు నిరసన చేపట్టి మాట్లాడారు. తమ డిమాండ్లను ప్రభుత్వ వెంటనే నెరవేర్చాలని, ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీల మేరకు తమను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని డిమాండ్ చేశారు. సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం విఫలమైందని ఆర్టీసీ జేఏసీ నాయకులు తెలిపారు. న్యాయమైన సమస్యలను పరిష్కరించే వరకు ఆందోళన విరమించేది లేదన్నారు.