దేవినేని కుమారుడి వివాహ వేడుకలో ఎమ్మెల్యేలు

దేవినేని కుమారుడి వివాహ వేడుకలో ఎమ్మెల్యేలు

ATP: కంకిపాడులో జరిగిన మాజీ మంత్రి దేవినేని ఉమా కుమారుడి వివాహ వేడుకకు జిల్లా ఎమ్మెల్యేలు దగ్గుపాటి ప్రసాద్, అమిలినేని సురేంద్రబాబు హాజరయ్యారు. నూతన వధూవరులు నిహార్, శ్రీ సాయి నర్మదలను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి నారా లోకేశ్‌తో మాట్లాడారు. రాజకీయాలు పక్కన పెట్టి సరదాగా చర్చించుకున్నారు.