VIDEO: 'భీంరెడ్డి నరసింహారెడ్డి వర్ధంతి సభను జయప్రదం చేయండి'

SRPT: తుంగతుర్తిలో ఈ నెల 9న నిర్వహించే తెలంగాణ సాయుధ పోరాట యోధుడు, మాజీ ఎంపీ భీంరెడ్డి నరసింహారెడ్డి వర్ధంతి సభను జయప్రదం చేయాలని మాజీ ఎంపీపీ సీతయ్య కోరారు. గురువారం తుంగతుర్తిలో ఆయన మాట్లాడుతూ.. బీఎన్ వర్ధంతిని పురస్కరించుకొని నిర్వహించే స్థూపావిష్కరణ కార్యక్రమానికి ఎమ్మెల్యేలు జగదీష్ రెడ్డి, సామేలు, మాజీ ఎమ్మెల్యే కిశోర్ హాజరవుతారని తెలిపారు.