రాజంపేటను జిల్లా కేంద్రంగా ప్రకటించాలని ముస్లిం సమాజం మద్దతు

రాజంపేటను జిల్లా కేంద్రంగా ప్రకటించాలని ముస్లిం సమాజం మద్దతు

అన్నమయ్య జిల్లా కేంద్రంగా రాజంపేటనే ప్రకటించాలన్న ప్రజా డిమాండ్‌కు స్థానిక ముస్లిం సమాజం పూర్తి మద్దతు ప్రకటించింది.శుక్రవారం చిట్వేలిలో నమాజ్ ఈ డిమాండ్‌పై సంతకాలు సేకరించి, MROకు వినతిపత్రం సమర్పించారు. రాజంపేటకు చారిత్రక, భౌగోళిక, పరిపాలనా పరంగా అన్ని అర్హతలు ఉన్నాయని, భవిష్యత్తు కోసమే ఈ పోరాటమని ముస్లిం నాయకులు స్పష్టం చేశారు.