దొమ్మేటి విగ్రహం ఆవిష్కరించి మంత్రి
W.G: నరసాపురం టౌన్ రుస్తుంబాధలో శెట్టిబలిజ సంఘ వ్యవస్థాపకుడు దివంగత దొమ్మేటి వెంకటరెడ్డి విగ్రహాన్ని ఇవాళ కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన మంత్రి సుభాషకు యువత పెద్దఎత్తున స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్, మాజీ ఎమ్మెల్యే కొత్తపల్లి జానకి రామ్, టీడీపీ రామరాజులు పాల్గొన్నారు.