జిల్లాలో కమ్ముకున్న పొగ మంచు
KMR: బిక్కనూర్ మండలంలోని అన్ని గ్రామాల్లో శనివారం పొగ మంచు కురుస్తోంది. దీనికి తోడు చలిగాలులు వీస్తుండడంతో, ప్రజలు బయటకు రావడానికి జంకుతున్నారు. గత పది రోజుల నుంచి చలిగాలుల తీవ్రత పెరుగుతుండడంతో, వృద్ధులు, చిన్నారులు, వ్యాధిగ్రస్థులు జాగ్రత్తలు పాటించాలని వైద్యులు సూచిస్తున్నారు.