'భూభారతిలో రైతుల సమస్యలకు పరిష్కారం'

'భూభారతిలో రైతుల సమస్యలకు పరిష్కారం'

MHBD: దంతాలపల్లి మండలం పెద్దముప్పారం గ్రామంలో సోమవారం అధికారులు భూభారతి రెవెన్యూ సదస్సును నిర్వహించారు. ఈ కార్యక్రమానికి డోర్నకల్ ఎమ్మెల్యే డాక్టర్ రాంచందర్ నాయక్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. భూ భారతి చట్టంలో పొందుపర్చిన అంశాలు రైతుల సమస్యల పరిష్కారానికి ఎంతో మేలు చేస్తాయన్నారు. రికార్డుల్లో తప్పుల సవరణకు అవకాశం ఉంటుందని తెలిపారు.