VIDEO: వరంగల్‌లో ఆర్టీసీ సమ్మె ప్రభావం

VIDEO: వరంగల్‌లో ఆర్టీసీ సమ్మె ప్రభావం

WGL: వరంగల్ ఆర్టీసీ రీజియన్ పరిధిలో సమ్మెతో భారీ ప్రభావం కనిపించనుంది. 9 డిపోల పరిధిలో 596 సొంత బస్సులు, 325 అద్దె బస్సులు, 115 ఎలక్ట్రిక్ బస్సులు ఉన్నాయి. రోజుకు సగటున 4.16 లక్షల మంది ప్రయాణికులు ఈ సేవలను వినియోగిస్తున్నారు. సమ్మె కారణంగా రవాణా సేవలకు అంతరాయం ఏర్పడే అవకాశం ఉంది. సమ్మె వల్ల రోజుకు సుమారు రూ.2.06 కోట్ల ఆదాయం నష్టం .