వడదెబ్బ నివారణపై పర్చూరులో అవగాహన
BPT: పర్చూరు వైఆర్ హైస్కూల్‌లో విద్యార్థులకు వడదెబ్బ నుంచి రక్షణపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ప్రభుత్వ హోమియో వైద్యుడు దాసరి చంద్రశేఖర్ లక్షణాలు, జాగ్రత్తలను వివరించి హోమియో మాత్రలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు, నూతలపాడు ఆయుర్వేద వైద్యులు పాల్గొన్నారు.