'శ్రావణి కుటుంబానికి అండగా ఉంటాం'

'శ్రావణి కుటుంబానికి అండగా ఉంటాం'

ATP: కళ్యాణదుర్గానికి చెందిన శ్రావణి తనకు అన్యాయం జరిగిందని ఆడియో విడుదల చేసి ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. సోమవారం ఎమ్మెల్యే సురేంద్రబాబు తనయుడు యశ్వంత్ శ్రావణి కుటుంబ సభ్యులను కలుసుకొని అండగా ఉంటామని, బాలిక పోషణ బాధ్యతలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. సుకన్య సమృద్ధి యోజన కింద రూ. 2 లక్షలు పోస్ట్ ఆఫీస్‌లో డిపాజిట్‌కు అందజేశారు.