స్వశక్తి మహిళలకు అక్షరమాల సామర్థ్య పరీక్షలు

స్వశక్తి మహిళలకు అక్షరమాల సామర్థ్య పరీక్షలు

KNR: అమ్మకు అక్షరమాల కార్యక్రమంలో పాల్గొన్న ఉమ్మడి జిల్లాలోని స్వశక్తి మహిళలకు ఆదివారం సామర్థ్య పరీక్షలు నిర్వహించారు. ఎన్‌హెచ్ఐజీల్లోని నిరక్షరాస్యులైన మహిళల కోసం నిర్వహించిన ఈ కార్యక్రమం ముగిసింది. కరీంనగర్ జిల్లాలో 41,973, జగిత్యాలలో 22,363, పెద్దపల్లిలో 34,620, రాజన్న సిరిసిల్లలో 12,856 మంది అభ్యాసకులు పరీక్షలకు హాజరయ్యారు.