మెగా పీటీఎం కార్యక్రమంలో ధర్మవరం టీడీపీ ఇన్‌ఛార్జి

మెగా పీటీఎం కార్యక్రమంలో ధర్మవరం టీడీపీ ఇన్‌ఛార్జి

SS: ధర్మవరంలోని BSR బాలుర, బాలికల పాఠశాలల్లో శుక్రవారం మెగా పీటీఎం కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ధర్మవరం నియోజకవర్గ TDP ఇన్‌ఛార్జి పరిటాల శ్రీరామ్ పాల్గొన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఏ సంబంధం లేకపోయినా అనునిత్యం తల్లిదండ్రుల కంటే ఎక్కువగా మన ఉన్నతిని కోరుకునేది ఉపాధ్యాయులు మాత్రమేనని అని అన్నారు.