స్వదేశానికి చేరుకున్న రెడ్డి నాయక్

స్వదేశానికి చేరుకున్న రెడ్డి నాయక్

 NRML: నిర్మల్‌కు చెందిన సుగుణ రెడ్డి నాయక్‌ల కూతుళ్లు మంజుల, అశ్విని EAPCET పరీక్ష రాసేందుకు హైదరాబాద్ వెళ్ళి తిరిగి వెళ్తున్న క్రమంలో వీరు ప్రయాణిస్తున్న కారు కల్వర్టును ఢీకొంది. ఈ ప్రమాదంలో ఇద్దరు కూతుళ్లు మరణించారు. వీరి తండ్రి మలేషియాలో పని కోసం వెళ్ళి చిక్కుకున్నారు. చేతిలో డబ్బు లేకపోవడంతో రాలేకపోయారు. KTR స్పందించి మలేషియా నుంచి రప్పించారు.