కొత్తపల్లి సర్పంచ్ పదవికి రాజేష్ ఖన్నా నామినేషన్ దాఖలు

కొత్తపల్లి సర్పంచ్ పదవికి రాజేష్ ఖన్నా నామినేషన్ దాఖలు

WGL: వర్ధన్నపేట మండలంలో జరుగుతున్న గ్రామ పంచాయతీ ఎన్నికల తొలి విడతలో భాగంగా నామినేషన్ దాఖలు ప్రక్రియకోలాహలంగా కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో కొత్తపల్లి గ్రామ సర్పంచ్ పదవికి కౌడగాని రాజేష్ ఖన్నా ఇవాళ ల్యాబర్తి నామినేషన్ కేంద్రంలో తన అభ్యర్థిత్వ పత్రాలను సమర్పించారు. గ్రామ అభివృద్ధి, ప్రజా సంక్షేమం తన లక్ష్యమని రాజేష్ ఖన్నా ఈ సందర్భంగా తెలిపారు.