కరీంనగర్ జిల్లా టాప్ న్యూస్ @12PM

కరీంనగర్ జిల్లా టాప్ న్యూస్ @12PM

★ JGLలో సైబర్ నేరగాళ్ల ఉచ్చులో ASI.. రూ.95,500 మాయం
★ కొండగట్టు అంజన్న గుడి బయటే కేంద్రమంత్రి బండి మొక్కులు
★ కాళేశ్వరంలో సరస్వతి పుష్కరాలకు రూ.21 కోట్ల 98 లక్షల మంజూరు
★ ఈ నెల 18 వరకు SU డిగ్రీ పరీక్ష ఫీజు గడువు పెంపు