VIDEO: కాంగ్రెస్‌ను ఓడించేందుకు ప్రజలు సిద్ధం: జగదీష్ రెడ్డి
SRPT: కాంగ్రెస్ పాలనపై ప్రజల్లో తీవ్ర అసంతృప్తి ఉందని, ఆ పార్టీని ఓడించేందుకు ప్రజలు ఎదురుచూస్తున్నారని ఎమ్మెల్యే జగదీష్‌రెడ్డి అన్నారు. కేసీఆర్ పాలనను జనం కోరుకుంటున్నారని, సంక్షేమ పథకాలను నిలిపివేసి కాంగ్రెస్ మోసం చేసిందని విమర్శించారు. మున్సిపల్ ఎన్నికల్లో ప్రభుత్వానికి గుణపాఠం తప్పదని, కాంగ్రెస్‌ను నమ్మే పరిస్థితులో ప్రజలు లేరని అన్నారు.