జిల్లా కార్యాలయాలకు దారేది..

జిల్లా కార్యాలయాలకు దారేది..

PPM: జిల్లా కేంద్రంలో ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్లే మార్గం చిన్నపాటి వర్షాలకే చెరువులా మారిపోతుంది. దీంతో కార్యాలయాలకు వెళ్లే ఉద్యోగులు, ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. పట్టణంలో శనివారం కురిసిన చిన్నపాటి వర్షానికే ఆ దారి చెరువును తలపించింది. అధికారులు శాశ్వత చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉంది.