VIDEO: యోగాతో అనారోగ్య సమస్యలు దూరం

VIDEO: యోగాతో అనారోగ్య సమస్యలు దూరం

KMR: ప్రతి రోజూ యోగాసనాలతో అనారోగ్య సమస్యలు దరిచేరవని తాడ్వాయి మండల ఆర్ఎస్ఎస్ ప్రతినిధి రమేష్ రావు చెప్పారు. మంగళవారం కృష్ణాజివాడి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల క్రీడా ప్రాంగణంలో విద్యార్థులకు యోగాసనాలు నేర్పించారు. బాల్య దశ నుంచి యోగాసనాలు అలవాటు చేసుకోవాలని సూచించారు.