కరివేపాకుతో జుట్టు సమస్యలకు చెక్

కరివేపాకుతో జుట్టు సమస్యలకు చెక్

కరివేపాకుతో జుట్టు సమస్యలకు చెక్ పెట్టవచ్చు. జుట్టు కుదుళ్లను బలోపేతం చేయడంలో, జుట్టు రాలడాన్ని తగ్గించడంలో, జుట్టు పెరుగుదలను ప్రోత్సహించడంలో ఇది సహాయపడుతుంది. కరివేపాకును కొబ్బరినూనెలో వేడి చేసి చల్లారాక వడకట్టి తలకు పట్టించి 30నిమిషాలు లేదా రాత్రంతా ఉంచుకుని తెల్లారి తలస్నానం చేయాలి. లేదా కరివేపాకు పేస్ట్‌ను జుట్టుకు పట్టించి 30నిమిషాల తర్వాత కడిగితే మంచిది.