కోట్లు పెట్టిన రోడ్లకు తూట్లు.. ప్రజాధనం వృథా..!

కోట్లు పెట్టిన రోడ్లకు తూట్లు.. ప్రజాధనం వృథా..!

MDCL: ఉప్పల్ నుంచి చిల్కానగర్ వెళ్లే మార్గంలో కావేరి నగర్ కల్వర్టు వద్ద కోట్లు ఖర్చు చేసి VDCC రోడ్డు నిర్మించారు. కానీ, నిర్మించిన 3 సంవత్సరాలకే రోడ్డుకు తూట్లు పొడుస్తున్నారు. పైపులైన్ పేరిట రోడ్డు మొత్తం ధ్వంసం చేస్తున్నారు. మరోవైపు శ్రీనగర్ కాలనీ మార్గంలోని ఇదే పరిస్థితి ఉంది. మరీ దారుణంగా రోడ్డు వేసిన 4 నెలలకే రోడ్డు తవ్వారు. దీనిపై అధికారు చర్యలు తీసుకొవాలని కొంత మంది స్థానికులు కోరారు.