'అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం చేయాలి'

'అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం చేయాలి'

GNTR: అగ్రిగోల్డ్ కేసుల పరిష్కారానికి ప్రత్యేక కోర్టు ఏర్పాటు చేయాలని అసోసియేషన్ నేత చిన్ని తిరుపతయ్య డిమాండ్ చేశారు. మంగళగిరిలో ఆయన మాట్లాడుతూ.. సంస్థ ఆస్తులను వేలం వేసి డిపాజిటర్లకు చెల్లింపులు చేయాలన్నారు. బినామీ ఆస్తులను జప్తు చేయాలని కోరారు. మార్చి 2 నుంచి రిలే దీక్షలు, 5 నుంచి నిరవధిక దీక్షలు చేపట్టనున్నట్లు తెలిపారు.