తుఫాను ప్రభావం.. పెచ్చులూడిన పైకప్పు

తుఫాను ప్రభావం.. పెచ్చులూడిన పైకప్పు

PPM: జిల్లాలోని మొంథా తుఫాన్ కారణంగా భారీ వర్షాలు కురిసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలకు ఏనుగువలసలో ఉన్న ఓ పాఠశాలలో పైకప్పు పెచ్చులూడుతూ ఉంది. దీంతో షెడ్లలో పాఠశాలలను అధికారులు నిర్వహిస్తున్నారు. వర్షాల కారణంగా పాములు, ఇతర విష పురుగులు పాఠశాలలు, అంగన్‌వాడీల్లోకి వచ్చే ప్రమాదం ఉందని అధికారులు జాగ్రత్తలు తీసుకోవాలని విద్యాశాఖ కోరుతోంది.