స్థానిక ఎన్నికలు.. నేతలకు సీఎం దిశానిర్దేశం

స్థానిక ఎన్నికలు.. నేతలకు సీఎం దిశానిర్దేశం

TG: త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ నేతలకు CM రేవంత్ దిశానిర్దేశం చేశారు. కామారెడ్డి DCC ఏలే మల్లికార్జున్, జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు ఈ ఉదయం CMను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వారితో జిల్లా అభివృద్ధి, పార్టీ బలోపేతంపై చర్చించిన CM.. ఎన్నికల వ్యూహం, పార్టీ శ్రేణుల మధ్య సమన్వయం తదితర అంశాలపై పలు సూచనలు చేశారు.